Breaking News
Home / social media / ట్విట్టర్‌లో నం.1గా నిలిచిన కోహ్లీ….

ట్విట్టర్‌లో నం.1గా నిలిచిన కోహ్లీ….

సోషల్ మీడియా: సోషల్ మీడియాలో ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇతరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు, తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం, వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునేందుకు ట్విట్టర్ పిట్టను ఆశ్రయిస్తున్నారు. అయితే 2019 పూర్తి కావస్తోన్న తరుణంలో తాజాగా ట్విట్టర్ ఇండియా వివిధ అంశాల్లో అత్యంత ఆదరణ కలిగిన ట్విట్టర్ హ్యాండిల్స్‌ జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రీడలకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించింది. అయితే క్రికెటర్లు ఈ జాబితాను క్లీన్ స్వీప్ చేశారు. టాప్-10లో మొత్తం వీరే నిండిపోయారు.

Check Also

ఫోన్ స్విచ్చాఫ్ అయినా వాట్సాప్ వాడొచ్చు…

Share this on WhatsAppఫోన్ ఆన్‌లో ఉండటంతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేగానీ వాట్సాప్‌ని వాడలేం. కానీ ఇక మీదట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *