Breaking News
Home / States / Andhra Pradesh / పెరుగుతున్న కోయంబేడు కాంటాక్ట్ కరోనా కేసులు…

పెరుగుతున్న కోయంబేడు కాంటాక్ట్ కరోనా కేసులు…

నెల్లూరు: జిల్లాలో కోయంబేడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. సూళ్లూరుపేటలోనే పదిహేను మందికి‌ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒకటీ రెండు రోజుల్లో మరో పది కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. నగరంలో కోయంబేడుకి వెళ్లొచ్చిన వారిలో ముగ్గురుకి పాజిటివ్ అని తేలింది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *