Breaking News
Home / States / Andhra Pradesh / కృష్ణానదిలో పుణ్యస్నానాలు నిలిపివేత

కృష్ణానదిలో పుణ్యస్నానాలు నిలిపివేత

తొలి ఏకాదశి సందర్భంగా నాగార్జున సాగర్ వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలను మున్సిపల్, పోలీస్ అధికారులు నిలిపివేశారు. పండుగను పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంది. కాగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కృష్ణానది ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలకు దిగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *