Breaking News
Home / States / హుజూర్‌నగర్ లో పర్యటించనున్న కేటీఆర్…

హుజూర్‌నగర్ లో పర్యటించనున్న కేటీఆర్…

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం సాధించిన తర్వాత కేసీఆర్‌ హుజుర్‌నగర్‌ వెళ్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. కృతజ్ఞత సభలో పలు హామీలు ఇచ్చాడు. ఈ హామిలను నేరవేర్చటానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయాలని నవంబర్‌ 1న హుజూర్‌నగర్‌ వెళ్లనున్నారు. హుజూర్‌నగర్‌ నియోజక వర్గంలో చేపట్టాల్సిన పనులు గురించి మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎమ్మెల్యె శానంపూడి సైదిరెడ్డి, పలువురు నేతలతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *