Breaking News
Home / National / మైసూరుకు రాకపోకలు సులభతరం చేసేందుకై…

మైసూరుకు రాకపోకలు సులభతరం చేసేందుకై…

బెంగళూరు: కేరళ నుంచి మైసూరుకు రాకపోకలు సులభతరం చేసేందుకై కుచ్చువేలి – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును మైసూరు వరకు విస్తరింపచేసినట్టు సీఎం యడియూరప్ప తెలిపారు. కుచ్చువేలిలో సాయంత్రం 4.45కు బయల్దేరి రైలు బెంగళూరుకు చేరుకోనుంది. ఉదయం అదే రైలు 11.20కు మైసూరుకు వెళ్ళి 12.50కు వెనుతిరిగి బెంగళూరుకు రానుంది. బెంగళూరు నుంచి సాయంత్రం 4.50 కు బయల్దేరి రాత్రి 9.35కు కుచ్చువేలికి వెళ్ళనుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *