Breaking News
Home / States / Andhra Pradesh / కుప్పం గ్రామాల్లో కెవిపిఎస్‌ బృందం

కుప్పం గ్రామాల్లో కెవిపిఎస్‌ బృందం

చిత్తూరు : కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో కెవిపిఎస్‌ బృందం గురువారం పర్యటించింది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో నిర్వహించనున్న కులదురహంకార వ్యతిరేక సభను జయప్రదం చేయాలని కోరుతూ… కుప్పం మండలంలోని పలు గ్రామాల్లోని దళితులతో కెవిపిఎస్‌ బృందం మాట్లాడింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, చైతన్య, శ్రీనివాస్‌, మాధవరావు, కన్నన్‌, పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *