Breaking News
Home / Health / మధుమేహానికి దివ్యౌషధం బెండకాయ!

మధుమేహానికి దివ్యౌషధం బెండకాయ!

న్యూఢిల్లీ: డయాబెటిస్‌ నియంత్రణకు బెండ అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిలో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని తెలిపారు. బెండ రక్తంలోని చక్కెరలను తగ్గించి, వాటి స్థాయిల్లో స్థిరత్వం తీసుకొస్తుందని చెప్పారు. టైప్‌ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం వద్ద కొవ్వు కరిగి జీవక్రియ మెరుగుపడుతుందని తెలిపారు. బెండను కోసి ఆ ముక్కలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ జ్యూస్‌ను తాగితే మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *