Breaking News
Home / National / నగల దుకాణంలో భారీ చోరి…

నగల దుకాణంలో భారీ చోరి…

చెన్నై: తమిళనాడు లలితా జ్యువెలరీస్‌ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు పెద్ద రంద్రం చేసి దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. సుమారు 35కిలోల బంగారు వజ్రాభరణాలు దోచుకెళ్లారు. అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ముసుగు ధరించి దుకాణంలోకి చొరబడి ఆభరణాలు చోరీ చేసినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు నగల దుకాణాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *