హైదరాబాద్: శుక్రవారం ఖమ్మం జిల్లాలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలో బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేసి, సాయంత్రం 4 గంటలకు సత్తుపల్లిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ పాల్గొననున్నారు.
