Breaking News
Home / Lifestyle / Technology / పన్నెండేళ్ళకే విద్యార్ధులకు విద్యాబోధన

పన్నెండేళ్ళకే విద్యార్ధులకు విద్యాబోధన

పన్నెండేళ్ళ వయసులోనే హసన్ అలీ సివిల్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఉపయోగపడే ఇంటర్నెట్ థింగ్స్ (ఐ ఓ టీ), ఎంబెడెట్ సిస్టమ్స్ వంటి పాఠాలు సైతం బోధిస్తున్నాడు. ప్రస్తుతం తన వద్ద వందకు పైగా సైన్స్ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని వీటిలో ఈ రోబో సృష్టి ఒకటని చెప్పాడు హసన్ అలీ. తాను సృష్టించిన ఈ రోబో రెస్టారెంట్లు, గృహావసరాల్లో పెద్దవాళ్లకు సహకరిస్తుందని చెప్పాడు.

ఈ రోబో తయారు చేయడానికి సుమారు 15 రోజులు మాత్రమే సమయం పట్టిందని చెబుతూ ఈ దేశానికి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే దీన్ని తయారు చేశానని తెలిపాడు.

Check Also

రికార్డులు సృష్టిస్తున్న సరికొత్త గేమ్…

Share this on WhatsAppనేటి డిజిటల్‌ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్‌ ఆడుతూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *