Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన చూపిన మార్గంలో నడుద్దాం: గవర్నర్

ఆయన చూపిన మార్గంలో నడుద్దాం: గవర్నర్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో గాంధీజీకి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్ ట్విట్టర్‌లో ‘‘మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయన ప్రబోధాలను స్మరించుకుని.. ఆయన చూపిన మార్గంలో నడుద్దాం’’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *