Breaking News
Home / States / Andhra Pradesh / రాగల 2,3 రోజుల్లో తేలికపాటి వర్షాలు…

రాగల 2,3 రోజుల్లో తేలికపాటి వర్షాలు…

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రాగల రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *