Breaking News
Home / States / Andhra Pradesh / ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు…

ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు…

విశాఖ: రెండు మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా  తేలికపాటి జల్లులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంపై ఆవర్తనాలు, అల్పపీడనాలు లేనందున భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. మహారాష్ట్ర, బీహార్‌లలో ఇంకా వర్షాలు కురుస్తున్నందున నైరుతి నిష్క్రమణ ఇంకా ప్రకటించలేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *