Breaking News
Home / States / Andhra Pradesh / మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసేయాలి….

మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసేయాలి….

పశ్చిమ గోదావరి : ఆలమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి పెనుమంట్ర మండలంలో ధర్నా నిర్వహించారు. పెనుమంట్ర మండలం ఆలమూరులోని కొయ్యేటిపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *