Breaking News
Home / States / Telangana / లాక్‌డౌన్‌: భారీ ర్యాలీ అని భ్రమపడేరు!

లాక్‌డౌన్‌: భారీ ర్యాలీ అని భ్రమపడేరు!

మహబూబాబాద్‌: ఈ ఫొటోలో చూస్తున్నది ర్యాలీ కాదు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. దీంతో వాహనదారులు ప్లీజ్‌ సార్‌.. క్షమించండి. ఇంకోసారి ఇలా చేయం అంటూ పోలీసులను బతిమిలాడుతూ పోలీసుస్టేషన్‌ వరకు నడుచుకుంటూ వెళుతుండటం ర్యాలీని తలపించింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *