Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నిజాయితీగా ఉంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి…

నిజాయితీగా ఉంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి…

అమరావతి: పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన సీఎం జగన్‌ నియంతలా మారారని టీడీపీ నేత లోకేష్ ధ్వజమెత్తారు. ”మీది చేతగాని పాలన అని కేబినెట్‌ సాక్షిగా మీరే ఒప్పుకున్నారు. అదే విషయాన్ని రాసిన జర్నలిస్టులని చంపేస్తున్నారు. ఏపీలో పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు. మీ తుగ్లక్‌ పాలనపై మాట్లాడుతున్న ప్రజలపై కూడా కేసులు పెడతారా? కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవు. నిజాయితీగా ఉంటే కేసులు పెట్టడం కాదు.. ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని లోకేష్‌ హితవుపలికారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *