Breaking News
Home / States / Andhra Pradesh / అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి…

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి…

విజయవాడ: మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని మాజీ మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా తప్పుబట్టారు. తమ దొంగతనాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మీడియా గొంతు నొక్కుతారా? అని ఆయన ప్రశ్నించారు. తమరు తప్పులు చేస్తుంటే అందరూ తమ భజనలు చేయాలా? అని నిలదీశారు. ఆకలి బాధతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు ఒళ్లు కొవ్వెక్కి ఎగతాళి చేస్తారా? అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *