Breaking News
Home / States / మేకల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా..

మేకల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా..

మెదక్‌: మేకల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట బైపాస్‌ రహదారిపై జరిగింది. లారీ వేగంగా వెళ్తుండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న 50 మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో 2 లక్షల 50 వేల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *