Breaking News
Home / States / మున్సిపల్ కార్మికులను ఢీకొన్న లారీ…

మున్సిపల్ కార్మికులను ఢీకొన్న లారీ…

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో పారిశుధ్య సిబ్బంది ఓవర్ బ్రిడ్జి వద్ద పని చేస్తుండగా ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను కమిషనర్ స్వరూప రాణి పరామర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *