Breaking News
Home / National / ఈసీ విశ్వసనీయత కోల్పోతోంది: చంద్రబాబు

ఈసీ విశ్వసనీయత కోల్పోతోంది: చంద్రబాబు

ఢిల్లీ: ఎన్నికల సంఘం రోజురోజుకు విశ్వసనీయత కోల్పోతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి క్లీన్‌చిట్‌ ఇవ్వటం.. ప్రతిపక్షంపై పగబట్టడం ప్రజాస్వామ్యంలో క్షేమం కాదని హితవు పలికారు. ఎన్నికల విధానం పారదర్శకతంగా ఉండాలని పోరాడుతున్నట్లు స్పష్టంచేశారు. ఈసీ తన ప్రతిష్టను దిగజార్చుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు… ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. ప్రసుత్త రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఫలితాలకు ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు.

Check Also

యధావిధిగా కొనసాగనున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *