Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాను…

ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాను…

అమరావతి: టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, జనసేన నేత ఆకుల సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్ ఆలోచనలు నచ్చి పార్టీలో చేరానన్నారు. హామీల అమలుకు సీఎం శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మద్యపానం నిషేధం దిశగా సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *