Breaking News
Home / Film News / కుటుంబం తో తొలిసారి నటించిన మహేష్ బాబు

కుటుంబం తో తొలిసారి నటించిన మహేష్ బాబు

మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *