Breaking News
Home / Film News / బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై ఒక క్లారిటీ ఇచ్చాన మహేష్

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై ఒక క్లారిటీ ఇచ్చాన మహేష్

గతవారం మహేష్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ గురించి అందులోని ఆటగాళ్ళ గురించి సంచలన వ్యాఖలు చేశారు.. అంతేకాకుండా మహేష్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై ఒక క్లారిటీ ఇచ్చారు.

అయితే నెటిజన్ల ఓటింగ్ ప్రకారం రాహుల్, వరుణ్, శ్రీముఖి ముగ్గురు కూడా ముందు వరుసలో ఉన్నారని, ఈ ముగ్గురిలో ఒకరికి టైటిల్ వస్తుందని చెప్పేశారు మహేష్. కానీ ఓట్ల విషయం పక్కన పెడితే మాత్రం ఎవరు కూడా టైటిల్ పొందడానికి అర్హులు కారని మహేష్ తేల్చి చెప్పేశారు. ఇకపోతే ఈ హౌస్ లో ఎవరు కూడా నిజాయితీగా ఆడటం లేదని, శ్రీ ముఖి మాత్రం టైటిల్ మీద కన్నుతో అందరిని ఆర్టిఫిషల్ ఎమోషన్ తో ఆదుకుంటుందని చెప్పారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *