Breaking News
Home / States / Andhra Pradesh / నేటి ముఖ్యాంశాలు

నేటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్‌:
►అమరావతి: నేడు ఎంస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల
♦క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్
♦లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ంSంఏలు గట్టెక్కేందుకు..
తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
♦గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లో జమ
♦రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం

తెలంగాణ:
►హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన
♦తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ
♦నేడు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ పరిశీలన
♦అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ
♦గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం
♦తర్వాత టిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *