కడప: బుధవారం కడప జిల్లా సింహాద్రిపురంలోని గురజాల గ్రామానికి చెందిన అన్నవరం నాగార్జున రెడ్డి (42) అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహం వద్ద వృద్ధురాలైన తల్లి రోదిస్తున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు.
