Breaking News
Home / States / Andhra Pradesh / ట్రాన్స్‌ఫార్మర్ మారుస్తుండగా…

ట్రాన్స్‌ఫార్మర్ మారుస్తుండగా…

పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మారుస్తుండగా ప్రగడ సాయి కిషోర్ (22) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *