Breaking News
Home / States / ప్రమాదవశాత్తు చెరువులో పడిన వ్యక్తి….

ప్రమాదవశాత్తు చెరువులో పడిన వ్యక్తి….

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మల్లయ్య(50)అనే వ్యక్తి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *