Breaking News
Home / Sports / మా దేశంలో IPL నిర్వహించండి

మా దేశంలో IPL నిర్వహించండి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోగా.. ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్ సహా పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ఐపీఎల్ కూడా వాయిదా పడగా.. శ్రీలంక బోర్డు BCCIకి ఓ ప్రతిపాదన చేసింది. ‘మా దేశంలో కరోనా ప్రభావం లేదు. మా దేశంలో IPL నిర్వహించండి. BCCIకి ఈ ప్రతిపాదన నచ్చితే.. ప్లేయర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వ అన్నారు.

Check Also

ఐపీఎల్ జరగకపోతే ధోనీకి కష్టమే…

Share this on WhatsAppఐపీఎల్ జరగకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమవుతుందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *