Breaking News
Home / Entertainment / టిక్‌టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు…
@vishnumanchu

Hello, Tik Tok!! I’m here, let’s have some fun ##tiktokindia

♬ original sound - vishnumanchu

టిక్‌టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు…

ప్రస్తుతం ప్రపంచాన్ని మొబైల్, సోషల్ మీడియా శాసిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు అంకితమైపోతున్నారు. ప్రస్తుతం వీటితోపాటు టిక్‌టాక్ కూడా బాగా ఆదరణ పొందుతోంది.

ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు టిక్‌టాక్‌లోకి ప్రవేశించారు. తాజాగా మంచు హీరో విష్ణు కూడా టిక్‌టాక్‌లోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. `హలో టిక్‌టాక్! నేను వచ్చేశా. లెట్స్ హేవ్ ఫన్` అని ట్వీట్ చేశాడు. దాంతో పాటు ఓ ఆసక్తికర వీడియోను కూడా జత చేస్తూ వెరైటీగా మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చాడు.

 

Check Also

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

Share this on WhatsAppతమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *