Breaking News
Home / Politics / ఆర్టీసీ ఆస్తులపై ఆయన కన్ను పడింది…

ఆర్టీసీ ఆస్తులపై ఆయన కన్ను పడింది…

వరంగల్‌:  ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని, వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *