Breaking News
Home / States / ఆయన అహంకారం ప్రదర్శిస్తున్నారు…

ఆయన అహంకారం ప్రదర్శిస్తున్నారు…

వరంగల్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్‌ మొదటి నుంచి అహంకారం ప్రదర్శిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ”కేకేకి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే దమ్ముందా?. కేసీఆర్‌కు తెలిసే అలా జరుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. సమ్మెను ఆపి రావాలని కేసీఆర్‌ చెప్పినట్లు అనిపిస్తోందన్నారు. కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు పేరుతో ఆర్టీసీ ఆస్తుల్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *