Breaking News
Home / States / Andhra Pradesh / ఈ నెల 7న మ్యాంగో మీట్…

ఈ నెల 7న మ్యాంగో మీట్…

కృష్ణా జిల్లా నూజివీడులో మార్చి 7న మ్యాంగో మీట్ కార్యక్రమం జరగనుంది. మామిడి రైతులకు మంచి ధర లభించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించనుండగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు, నాణ్యమైన మామిడి పండించే రైతులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ మీట్‌లో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణ రేఖ, నీలం, మలుగుబ్బ రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *