Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

గుంటూరు: రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోందని విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తాను టీడీపీని వీడనని, పార్టీ మారే ఆలోచన కూడా లేదన్నారు. ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళాలనిపిస్తే.. చెప్పే వెళ్తానని మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *