Breaking News
Home / National / ఆయనను పెళ్లి చేసుకున్నాను కానీ..:నటి

ఆయనను పెళ్లి చేసుకున్నాను కానీ..:నటి

ముంబయి: తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను నటి, ఎంపీ హేమమాలిని పంచుకున్నారు. ‘ధర్మేంద్రను చూసిన మొదటి క్షణంలోనే ఆయన సొంతమనిషి వలే అనిపించారని, ఈ జీవితాన్ని ఆయనతో గడపాలనుకున్నానని ఆమె తెలిపారు. ధర్మేంద్రను పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరూ బాధపడకూడదు అని నిర్ణయిచుకుని, ఆయన మొదటి భార్య, పిల్లల జీవితాల్లో నేను తలదూర్చనని చెప్పారు. ధర్మేంద్రను పెళ్లి చేసుకున్నాను కానీ, మొదటి భార్య, పిల్లలు నుంచి ఆయన్ని దూరం చేయలేదని, నా కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నానని తెలిపారు. అందుకే త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను ‘ అని హేమ మాలిని పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *