Breaking News
Home / States / అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి…

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి…

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. గీతా(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామల వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *