Breaking News
Home / Sports / సెమీస్‌కు దూసుకెళ్లిన మేరీకోమ్‌…

సెమీస్‌కు దూసుకెళ్లిన మేరీకోమ్‌…

స్పోర్ట్స్ న్యూస్: మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మేరీకోమ్ దూసుకుపోతోంది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి, ఒలింపిక్స్‌ పతక విజేత ఇంగ్రిత్‌ వెలెన్సియాపై 5-0 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. దీంతో మేరీ కోమ్‌ వరుసగా ఎనిమిదో సారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *