Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / భారీగా దరఖాస్తులు

భారీగా దరఖాస్తులు

సచివాలయ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ-1లోని 1025 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య సహాయకుల పోస్టులకు అత్యధికంగా 2,38,336 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కేటగిరీ-3లోని పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 1,15,021 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా 31వరకు సమయం ఉన్నందున దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *