Breaking News
Home / States / వరంగల్ లో దొంగల బీభత్సం…

వరంగల్ లో దొంగల బీభత్సం…

వరంగల్: వరంగల్ బట్టల బజార్‌లోని నాలుగు షాపుల్లో దొంగలు బీభత్సం సృష్టించి షెట్టర్ల తాళాలు పగులగొట్టి నగదుతో పాటు సుమారు 16.50 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించారు. దీంతో షాపుల యజమానుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *