Breaking News
Home / States / సమస్యల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్…

సమస్యల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్…

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో డ్రైనేజీల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, రోడ్ల విస్తరణ తదితర పనులు ఉన్నాయన్నారు. చనిపోయిన గొర్రెలకు దీపావళి లోపు ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *