Breaking News
Home / National / విభజన అంశాలపై ఢిల్లీలో సమావేశం..

విభజన అంశాలపై ఢిల్లీలో సమావేశం..

న్యూఢిల్లీ: విభజన అంశాలపై కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ స్నేహంగా మెలుగుతున్న నేపథ్యంలో విభజన సమస్యలను ఓ కొలిక్కి తీసుకురావాలని అధికారులు భావించారు. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *