Breaking News
Home / Film News / వారికి క్షమాపణలు చెప్పిన మెగాపవర్ నిర్మాత…

వారికి క్షమాపణలు చెప్పిన మెగాపవర్ నిర్మాత…

ఫిల్మ్ న్యూస్: రామ్‌చరణ్ నిర్మాతగా చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అక్టోబర్ 2న సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఇటీవల బెంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకి భారీ ఎత్తున విచ్చేసిన అభిమానులందరికీ ఫంక్షన్ హాల్ సరిపోక చాలా మంది బయటే ఉండిపోయారు. ఫంక్షన్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రామ్‌చరణ్ తన స్పందనను తెలియజేశారు. “బెంగళూరులో జరిగిన వేడుకకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్షమించండి.. మీకు హాల్ సరిపోక చాలా మంది బయటే ఉండిపోయారు. మీ ప్రేమాభిమానాలే మాకు బలం. సైరా అక్టోబర్ 2న వస్తుంది.. లవ్ యు ఆల్‌“ అని మెసేజ్‌తో పాటు వీడియో పోస్ట్ చేశారు రామ్‌చరణ్‌.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *