Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన కళ్లు తెరిస్తే.. చంద్రబాబుకు

ఆయన కళ్లు తెరిస్తే.. చంద్రబాబుకు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు సహించరానివని, జగన్‌ కళ్లుతెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్షహోదా కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో విశాఖ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. విశాఖలో అవినీతి, భూ కబ్జాల పై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి అవంతి టీడీపీ నేతకు సవాల్‌ విసిరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *