Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయనకు దేవాలయాలంటే విలువ లేదు…

ఆయనకు దేవాలయాలంటే విలువ లేదు…

అమరావతి: టీడీపీ హయాంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సూరాయపాలెంలో 10 ఎకరాలను బినామీలకు కట్టబెట్టారన్నారు. జీవోలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల భూముల పరిరక్షణకు ఐపీఎస్‌ అధికారితో కమిటీ వేస్తామన్నారు. భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవాలయాలంటే విలువ లేదని… విజయవాడలో అనేక ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *