Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీ ఎంపీకి అభినందనలు తెలిపిన మంత్రి….

టీడీపీ ఎంపీకి అభినందనలు తెలిపిన మంత్రి….

విజయవాడ: ఆర్టీసీ ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం.. టీడీపీ ఎంపీ కేశినేని నాని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామమన్నారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కేసీఆర్‌ చెప్పినట్టు కాకుండా 6నెలల్లో ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. రోగుల సహాయకుల కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసిన కేశినేని నానికి మంత్రి పేర్ని నాని అభినందనలు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *