Breaking News
Home / States / Andhra Pradesh / ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారు…

ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారు…

విశాఖ:  టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో భూకబ్జాలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోకపోగా… వారి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు ట్రాప్‌లో పడి సీఎం జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే పవన్‌ తన గౌరవాన్ని కోల్పోతారని మంత్రి అవంతి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *