Breaking News
Home / States / స్వగ్రామంలో మంత్రి దయాకర్ పర్యటన…..

స్వగ్రామంలో మంత్రి దయాకర్ పర్యటన…..

వరంగల్ రూరల్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి గల్లిగల్లీలో గడప గడపకూ తిరిగి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఊరిలోని రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *