Breaking News
Home / States / Andhra Pradesh / విద్యాశాఖ అధికారులతో మంత్రి సమావేశం…

విద్యాశాఖ అధికారులతో మంత్రి సమావేశం…

కడప : ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ‘మనబడి నాడు నేడు’ అంశంపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, అధికారులు హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *