Breaking News
Home / States / పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి….

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి….

వరంగల్ అర్బన్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జాయింట్ కలెక్టర్ దయానంద్, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే వరంగల్ పత్తి నాణ్యతకు మారుపేరని, ఏ రైతు రోజుల తరబడి వేచి కూడకుండా సీసీఐకి అదనపు ఉద్యోగులను నియమిస్తామన్నారు. ప్రతి రైతు పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని, తేమశాతం ఎక్కువ ఉన్నాగాని దానికి సరిపడా ధర కల్పించి కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *