Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మీడియాతో మాట్లాడిన మంత్రి నాని….

మీడియాతో మాట్లాడిన మంత్రి నాని….

అమరావతి: మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ డిసెంబర్ 21 నుంచి వైఎస్సార్ నేతన్న చేయూత పథకం అమలవుతోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మోటార్ బోట్లతో పాటు తెప్పలపై వేట చేసుకునే వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామని, మత్స్యకారుల బోట్లకు డీజిల్‌పై ఇచ్చే సబ్సిడీ 50 శాతం పెంచినట్లు కూడా మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాల అమలుకు ప్రభుత్వంపై రూ. 100 కోట్ల మేర భారం పడుతుందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *