Breaking News
Home / States / మంత్రి సత్యవతి పీసీసీ చీఫ్ పై విమర్శలు…

మంత్రి సత్యవతి పీసీసీ చీఫ్ పై విమర్శలు…

సూర్యాపేట: శుక్రవారం నేరేడుచర్ల మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని విమర్శించారు. ఉత్తమ్ అత్యాశకు ఈ ఉపఎన్నిక పరాకాష్ట అని అన్నారు. పిల్లలు లేరని, నియోజకవర్గ ప్రజలే తమ పిల్లలు అని చెప్పే ఉత్తమ్ దంపతులకు నిజంగా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చడానికి అధికారం అవసరం లేదన్నారు. పొరపాటున ఉత్తమ్ దంపతులకు ఓటేస్తే వారి కుటుంబం బాగుపడడం తప్ప, ఈ తండాలకు ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *